కళాకారులకు కలెక్టర్ ఎంపీ అభినందన

కళాకారులకు కలెక్టర్ ఎంపీ అభినందన

MNCL: జన్నారం మండలానికి చెందిన నటరాజ కళాక్షేత్రం డాన్స్ మాస్టర్ నర్మదా గౌడ్, చిన్నారులు మలేషియాలో భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. కలెక్టర్ పిలుపు మేరకు సోమవారం నటరాజ కళాక్షేత్రం నిర్వాహకులు, కళాకారులు కలెక్టరేట్‌లో వారిని కలిశారు. చిన్నారులకు వారు సర్టిఫికెట్లను అందజేశారు.