సమస్యలు పరిష్కరించాలని ఆశాల ఆందోళన
WGL: డోర్నకల్ ఆశా కార్యకర్తలు తమ హక్కుల సాధన కోసం నిన్న నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా గాంధీ కుడలిలో ధర్నా చేసి, పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రూ.18,000 వేతనం, ప్రతి నెల 1న జీతం, అర్హులకు ఏఎంలుగా నియామకం, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోరారు. తహసీల్దారు, కమిషనర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఆశా కార్యకర్తల ప్రతినిధులు స్రవంతి తదితురులు పాల్గొన్నారు.