VIDEO: అత్యధికంగా కాంగ్రెస్ 111 స్థానాల గెలుపు

VIDEO: అత్యధికంగా కాంగ్రెస్ 111 స్థానాల గెలుపు

మెదక్ జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. మొత్తం సర్పంచ్ స్థానాలు 160 ఉండగా కాంగ్రెస్ 111, బీఆర్ఎస్ 41 స్థానాలు, ఇండిపెండెంట్లు 8 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు