బూరుగడ్డ గ్రామ సర్పంచిగా రాధ

బూరుగడ్డ గ్రామ సర్పంచిగా రాధ

SRPT: హుజూర్‌నగర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బూరుగడ్డ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యరగాని రాధా విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 1,180 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాధా గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.