ఖానంపల్లిలో పోషకాహార పంపిణీ కార్యక్రమం

ఖానంపల్లిలో పోషకాహార పంపిణీ కార్యక్రమం

PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో సర్పంచ్ కాల్వ సుగుణ ఆధ్వర్యంలో మహిళలు, గర్భిణీలు, బాలింతలకు గుడ్లు, బాల అమృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్ యమున, కార్యదర్శి సతీష్, టీచర్లు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.