దారి లేక గిరిజనుల దుర్భర జీవితం: కలెక్టర్

TPT: సూళ్లూరుపేట మండలం పేర్నాడు గ్రామంలోని కడపత్ర గిరిజన కాలనీలో 26 కుటుంబాలు దశాబ్దాలుగా సరైన దారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ సమస్యను యానాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున రావు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకువచ్చారు. న్యాయం చేస్తామని కలెక్టర్ కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.