నగరంలో ₹875 కోట్ల పెట్టుబడులు: మెక్‌డొనాల్డ్స్

HYD: US కంపెనీ మెక్‌డొనాల్డ్స్ HYDలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో $100M (₹875Cr) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆ సంస్థ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హెడ్ దేశాంత్ కైలా తెలిపారు. HYDలో 3 నెలల క్రితం ప్రారంభించిన గ్లోబల్ ఆఫీసులో ప్రస్తుతం 100 మంది ఉద్యోగులున్నారని చెప్పారు.