VIDEO: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి: కలెక్టర్

VIDEO: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి: కలెక్టర్

WNP: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.