జిల్లా వైసీపీ నేతకు కీలక బాధ్యతలు

జిల్లా వైసీపీ నేతకు కీలక బాధ్యతలు

కృష్ణా: యువజన విభాగాన్ని పటిష్టం చేసేందుకు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురిని నియమించారు. ఇందులో భాగంగా జోన్-3 కింద ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు యువ నేత పేర్ని కిట్టును నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.