CPI హ్యాండిచ్చినా.. కాంగ్రెస్‌కు డోకా లేదు
BDK: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్(31 సీట్లు) దాటకపోవడంతో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ 22, మిత్రపక్షం CPM1, ముగ్గురు BRS, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో 29కి చేరింది. ఎంపీ RRR ఎక్స్‌అఫీషియో ఓటు కలిగి ఉండడంతో CPI మద్దతు లేకపోయిన కాంగ్రెస్‌కు మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంది.