సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన సింగర్ చిన్మయి
HYD: సింగర్ చిన్మయి శ్రీపదపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలం వాడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మేరకు వీటిపై ఆమె స్పందించారు. కామెంట్స్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.