తక్కెళ్లపాడులో దశాబ్దాల వివాదానికి ముగింపు

తక్కెళ్లపాడులో దశాబ్దాల వివాదానికి ముగింపు

GNTR: తక్కెళ్లపాడు బాలయేసునగర్ కాలనీ ప్రభుత్వ భూమి, ఈద్గా స్థలం విషయంలో ఎస్సీ మాదిగ-ముస్లిం వర్గాల మధ్య సాగుతున్న పాత వివాదాన్ని MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిష్కరించారు. శుక్రవారం ఇరువర్గాలతో చర్చించి 8 సెంట్‌లు ప్రార్థనల కోసం ముస్లిం సోదరులకు కేటాయించేలా అంగీకారం తీసుకుని, పంచాయతీ తీర్మానం ప్రకారం తహశీల్దార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.