VIDEO: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

VIDEO: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన 19వ వార్డు వాస్తవ్యులు మార్కండేయ కాలనీకి చెందిన కొంగ రజిత-రాజు దంపతుల ఆహ్వాన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు గృహా ప్రారంభోత్సవనికి మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి చేపట్టిన రోజే శ్రీలక్మి రామానంద్ హాజరైయారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో హరహులందరికి ఇందిరమ్మ ఇల్లు లభిస్తాయని అన్నారు.