గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి
☞ పొగాకు రైతులకు న్యాయం చేయాలి: కలెక్టర్ వినోద్ కుమార్
☞ నరసరావుపేటలో వ్యభిచారం గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్
☞ ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో SRM యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులు
☞ జంగగుంట్లపాలెంలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి