వికలాంగులు నెత్తిపై బండరాళ్లతో వినూత్న నిరసన

WGL: వర్ధన్నపేటలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ భారత వికలాంగుల పరిరక్షణ సమితి సభ్యులు గురువారం నెత్తిపై బండరాళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి వివక్ష చూపించారని వారు ఆరోపించారు. అవిటి వారైనా తమకు అన్యాయం చేయడం మంచిది కాదన్నా వారు చిన్నచూపు చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు.