VIDEO: చెరువును తలపిస్తున్న రోడ్డు

VIDEO: చెరువును తలపిస్తున్న రోడ్డు

GNTR: పొన్నూరు మండలం మాచవరంలోని ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువును తలపిస్తోంది. రోడ్డు పల్లంగా ఉండటం వల్ల కొద్దిపాటి వర్షానికే నీరు చేరి, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు రోడ్డు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.