'శివారు భూములకు నీరందించాలి'

'శివారు భూములకు నీరందించాలి'

SKLM: మందస మండలంలో శివారు భూములకు నీరందించాలంటు వంశధార సాగునీరు సాధన కమిటీ శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చశాసారు. అధ్యక్షులుగా ఎం.మన్మధరావు, ఉపాధ్యక్షులుగా డీ.వెంకట్రావు, కార్యవర్గంగా నల్లహడ్డి కొర్ల హేమారావు చౌదరి, శశిధర్ వర్మ ఎన్నికయ్యారు.