VIDEO: పగిడిమర్రి జాతరను సందర్శించిన తహసీల్దార్

VIDEO: పగిడిమర్రి జాతరను సందర్శించిన తహసీల్దార్

NLG: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామ ఆలయ జాతర వేడుకలను మంగళవారం సాయంత్రం కనగల్ తహసీల్దార్ పద్మ సందర్శించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఓ దుకాణంలోని సర్పంచ్ నాగమణితో కలిసి ఆమె గాజులను కొనుగోలు చేసి ధరించారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జాతరలు ప్రతికలని తహసీల్దార్ పేర్కొన్నారు. వీరి వెంట మాజీ సర్పంచ్ గోలి జగాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉన్నారు.