ఎక్స్ ప్రోజర్ ప్రోగ్రాం యాత్ర ప్రారంభించనున్న ఎమ్మెల్యే
ADB : ఉట్నూర్ మండలం గోండు గూడ నుండి HYD పర్యటనకు వెళ్ళిన మొదటి విడత ఆదివాసీ విఙ్ఞాన యాత్రికులు HYD అందాలను తిలకించి ఎంతో ఆనందంగా యాత్ర ముగించుకొని వచ్చారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. 2వ విడత శుక్రవారం ఉ. 6:00 గం.లకు కొత్తగూడ చెక్ పోస్ట్ నుండి మరో 250 మంది ఆదివాసీలను 6 బస్సులలో ఎక్స్ ప్రోజర్ ప్రోగ్రాంను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.