VIDEO: ప్రతి రైతుకు అండగా ఉంటాను: ఎమ్మెల్యే

VIDEO: ప్రతి రైతుకు అండగా ఉంటాను: ఎమ్మెల్యే

NLR: కావలి నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ పట్టణంలో కలయిక కల్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నియోజకవర్గనికి రూ.12,03,55, 00/- కోట్ల మంజూరు కావడంతో మేఘ చెక్కును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు.