ప్రతి కార్యకర్తకు TDP అండగా నిలుస్తుంది: MLA

ప్రతి కార్యకర్తకు TDP అండగా నిలుస్తుంది: MLA

KDP: బడుగు బలహీనులకు టీడీపీ ఆశాజ్యోతి అని MLA పుత్తా చైతన్య రెడ్డి పేర్కొన్నారు. TDP 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో పార్టీ జెండాను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో కలిసి ఎగురవేశారు. తెలుగు జాతి ప్రజల ఖ్యాతిని చాటేందుకే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే అన్నారు.