లోతట్టు ప్రాంతాల్లో బొబ్బిలి కమిషనర్ పర్యటన

లోతట్టు ప్రాంతాల్లో బొబ్బిలి కమిషనర్ పర్యటన

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలను కమిషనర్ ఎల్. రామలక్ష్మి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ లేకుండా చూడాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.