మానవ అక్రమరవాణాదారుల అరెస్టు
VSP: వాల్తేరు ఆర్‌పీఎఫ్; సీపీడీఎస్ బృందం కీలక ఆపరేషన్ నిర్వహించి, ఐదుగురు బాల్య వయస్కులైన పిల్లలను రక్షించింది. ఈ కేసులో సుధా కుమారి, సుఖ్ బాయి ధాడి అనే ఇద్దరు మహిళా అక్రమ రవాణాదారులను ఆదివారం అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి పిల్లలను విశాఖ తీసుకువచ్చి, జన్మభూమి/రత్నాచల్ రైళ్లలో భిక్షాటన చేయిస్తున్నారు.