ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు 700 కి.మీ సైకిల్ యాత్ర
WGL: ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ, ఖాళీల తక్షణ భర్తీ, ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కెనరా బ్యాంక్ ఉద్యోగి కామ్రేడ్ ఉమామహేష్ ఆధ్వర్యంలో ‘జనజాగృతి యాత్ర’గా 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభించారు. తెలంగాణలోని 7 జిల్లాలను కలుపుతూ సాగనున్న ఈ యాత్ర గురువారం వర్ధన్నపేట మండలం ఇల్లందకు చేయడంతో బ్రాంచ్ సిబ్బంది సంఘీభావం తెలిపారు.