మిథున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

మిథున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

ATP: ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కలిశారు. లిక్కర్ స్కాంలో అరెస్టై తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన మిథున్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం జిల్లా రాజకీయాలపై వారు చర్చించారు. మిథున్ రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని తోపుదుర్తి విమర్శించారు.