రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలు

WGL: ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు మే 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా చదరంగం సంఘం నిర్వహణ ప్రతినిధి కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యాలయంలో అండర్-9, 11 విభాగాల్లో బాలబాలికలకు ఈ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ 90595 22986 నంబరును సంప్రదించాలని కోరారు.