VIDEO: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

VIDEO: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

SRD: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాగల్గిద్ద మండలంలో వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. గూడూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన శరణప్ప బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.