పాఠశాలను నిర్మించాలని డిమాండ్

పాఠశాలను నిర్మించాలని డిమాండ్

AKP: రోలుగుంట మండలం పెదపేట గిరిజన గ్రామంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘం నాయకులు చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. పాఠశాల శిధిలావస్థకు చేరిందని, దీంతో ఇక్కడ గల విద్యార్ధులు ఎంపేట పాఠశాలకు 3 కిలోమీటర్లు వెళ్లి వస్తున్నారని, తక్షణమే ఇక్కడ పాఠశాలను నిర్మించాలన్నారు.