రేపటి నుంచి పర్యాటకులకు అనుమతి

రేపటి నుంచి పర్యాటకులకు అనుమతి

W.G: మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం బీచ్ వద్ద ఆదివారం ఆర్డీవో దాసిరాజు పర్యటించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో సముద్రంలో కెరటాల ఉద్ధృతంగా ఉన్నాయని తెలిపారు. దీంతో పోలీసులు పర్యాటకులను బీచ్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. మంగళవారం నుంచి పర్యాటకులను బీచ్ వద్దకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు.