నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం గ్రామంలోని మామిడి తోటలో నీటి కుంటలో ప్రమాదశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు నాగేంద్ర, చరణ్ మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.