VIDEO: బ్యానర్ వివాదం.. టీడీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

VIDEO: బ్యానర్ వివాదం.. టీడీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ

అన్నమయ్య: మదనపల్లెలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వివాదం తలెత్తింది. అనుమతితో బ్యానర్లు కడుతుండగా స్థానిక MLA అనుచరులు అడ్డుకుని షాపు యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని చినబాబు వర్గీయులు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.