బాచుపల్లిలో యోగా సత్సంగ్ కార్యక్రమం

బాచుపల్లిలో యోగా సత్సంగ్ కార్యక్రమం

HYD: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాచుపల్లి కౌసల్య కాలనీలో యోగా సత్సంగ్ నిర్వహించారు. స్థానిక గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన ఈ యోగా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా చేయడం తప్పనిసరి అని ఆమె పిలుపునిచ్చారు.