VIDEO: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ కరిముల్లా
NTR: నందిగామ బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉష్కంఠంగా ఎదురుచూసిన తుది ఫలితం రానే వచ్చింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ కరిముల్లా ఘన విజయం సాధించాడు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.