పులిచెర్ల UTF అధ్యక్షుడిగా హరినాథ్ రెడ్డప్ప
CTR: పులిచెర్ల మండల యూటీఎఫ్ అధ్యక్షుడిగా హరినాథ్ రెడ్డప్ప ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ మహేంద్ర తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా జవహర్ అలీ, కోశాధికారిగా రఫీని ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ మండల నూతన కార్యవర్గం కృషి చేస్తుందని వారు అన్నారు.