'డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాలి'

'డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాలి'

KRNL: డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లేకపోవడంతో అభ్యర్థులలో ఆందోళన నెలకొందని మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. గురువారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీకి సంబంధించి మొదట జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్, ర్యాంకులు ప్రకటించిన తరువాత సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని కూటమి ప్రభుత్వం పాటించడం లేదన్నారు.