హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ తప్పులు: ఎమ్మెల్యే

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ తప్పులు: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో MLA కాలవ శ్రీనివాసులు ప్రజల వినతులు స్వీకరించారు. వైసీపీ పాలనలో జరిగిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లోని లోపాలపై ఆయన దృష్టి సారించారు. ఒకే కుటుంబంగా ఐదు ఆరు కుటుంబాలు మ్యాప్ కావడం, పెళ్లైన మహిళల వివరాలు పుట్టింటిలో ఉండిపోవడం వంటి సాంకేతిక సమస్యలతో అర్హులు పథకాలు కోల్పోతున్నారని MLA గుర్తించారు.