బ్రహ్మోత్సవాలకు విరాళం అందజేత

BHNG: యాదగిరిగుట్ట మండలం దాతర్ పల్లి గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం యాదగిరిగుట్ట మాజీ వార్డు సభ్యులు కోల కావేరి వెంకటేష్ గౌడ్ 11000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానికులు పెద్దలు పాల్గొన్నారు.