సోషల్ మీడియా ప్రభావంపై విద్యార్థుల ర్యాలీ
ప్రకాశం: సీఎస్ పురం(M) శీలంవారి పల్లిలో కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం సామాజిక మాద్యమాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి ద్వితీయ సంవత్సర విద్యార్థులతో కలిసి ప్లకార్డ్స్ చూపిస్తూ ర్యాలీ నిర్వహించారు. సోషల్ మీడియా వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.