నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలు మరమ్మతుల పనులను శనివార గ్రీనరీ మీకోసం హాలు ఉండాల్సిన తీరు ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాటికి పనుల్లో స్పష్టమైన పురోగతి ఉండాలని చెప్పారు.