నేడు జిల్లాకు రానున్న కేంద్రమంత్రి
సత్యసాయి: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శనివారం పుట్టపర్తికి రానున్నారు. విశాఖపట్నం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు పుట్టపర్తికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో శాంతిభవన్ అతిథి గృహం చేరుకుంటారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు.