త్వరలో 150 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు

త్వరలో 150 కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులు

గ్రేటర్ HYDలో RTC ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సుల్లో రద్దీ అధికంగా ఉండటాన్ని గమనించి, కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మరో 150 కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు.