గుజరాత్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ

గుజరాత్‌లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ

గుజరాత్‌లోని నర్మదాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేవ్‌మోగ్రా ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిర్సాముండా జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఆ తర్వాత రూ.9,700 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.