మహిళా భద్రతపై శక్తి బృందాల అవగాహన సదస్సులు

మహిళా భద్రతపై శక్తి బృందాల అవగాహన సదస్సులు

ATP: జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల పరిధిలో శక్తి టీమ్స్ పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో మహిళల భద్రత, హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాయి. యాడికి కేజీబీవీ, గుంతకల్లు శంకరానంద డిగ్రీ కళాశాల, ఎస్‌కేయూ హాస్టల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. శక్తి యాప్ ఉపయోగాలు, డయల్-100 లేదా 112 వంటి సేవల గురించి వివరించారు.