VIDEO: మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలుకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికు సోమవారం హైదరాబాద్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పూజరులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి వేదమంత్రోచ్ఛారణలతో సీఎం గారిని ఆశీర్వదించారు.