త్వరలో 317 పోస్టుల భర్తీ: సత్యకుమార్

త్వరలో 317 పోస్టుల భర్తీ: సత్యకుమార్

AP: 630 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ఎంపిక జాబితా సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వచ్చే వారం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలో బోధనాస్పత్రుల్లో 317 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. జీరో వేకన్సీ పాలసీ కింద ఆస్పత్రుల్లో పోస్టులు ఖాళీ లేకుండా చూస్తామన్నారు.