VIDEO: విజయవాడలో లోక్ అదాలత్ ప్రారంభం

NTR: విజయవాడలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. సివిల్ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కక్షిదారులు భారీ స్థాయిలో న్యాయస్థానాల సముదాయానికి చేరుకున్నారు. నేటి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.