విచ్చలవిడిగా స్పా సెంటర్లు

విచ్చలవిడిగా స్పా సెంటర్లు

MDCL: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు వెలుస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా స్పా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండానే మసాజ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.