VIDEO: 'బెంతి ఒరియాలను ఆదివాసీ కులంలో చేర్చ వద్దు'

VIDEO: 'బెంతి ఒరియాలను ఆదివాసీ కులంలో చేర్చ వద్దు'

SKLM: బెంతి ఒరియాలను ఆదివాసీ కులంలో చేర్చవద్దని ఆదివాసీల రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. కేవలం 27 వేల మంది ఉన్న బెంతి ఒరియాలను ఎస్టీలో చేరిస్తే ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బెంతి ఒరియాలను ఆదివాసీల్లో చేరిస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని అన్నారు.