ముగిసిన ఖేలో ఇండియా బాలికల అథ్లెటిక్స్ పోటీలు

ముగిసిన ఖేలో ఇండియా బాలికల అథ్లెటిక్స్ పోటీలు

RR: సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమెన్ అథ్లెటిక్స్ లీగ్ పోటీలు ముగిశాయి. రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపి మాట్లాడుతూ.. 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా ఉమెన్ అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు.