VIDEO: వెంట్రప్రగడలో ట్రాక్టర్లతో ర్యాలీ

కృష్ణా: పెదపారపూడి మండలం వెంట్రప్రగడ PACS కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నియామక పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ట్రాక్టర్ల ర్యాలీతో గ్రామానికి చేరుకున్నారు. రైతులకు అందుబాటులో ఉండి అన్ని సమస్యల పరిష్కరిస్తామని కమిటీ పేర్కొంది